12 జనవరి, 2022

నరసరావు పేట ఆసుపత్రిలో కాంట్రాక్ట్ మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా నరసరావు పేట ఏరియా ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 15 

” పోస్టుల వివరాలు: 

1) రీసెర్చ్ సైంటిస్ట్-01, 

2) రీసెర్చ్ అసిస్టెంట్-02, 

3) ల్యా బ్ అసిస్టెంట్-06, 

4) డేటా ఎంట్రీ ఆపరేటర్-08.

5) మల్టీటాస్కింగ్ స్టాఫ్-03 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఎంఎల్, ఏదైనా డిగ్రీ(పీజీడీసీఏ), ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.65,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరి ట్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, కోర్సు వెయి టేజ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మెడికల్ సూపరిం టెండెంట్, ఏరియా ఆసుపత్రి, నరసరావుపేట, గుంటూరు జిల్లా,ఏపీ చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 12.01.2022 

» వెబ్ సైట్: http://guntur.ap.gov.in.