13 జనవరి, 2022

సౌత్ ఈస్టర్న్ రైల్వే జాబ్ నోటిఫికేషన్ విడుదల

కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్ఈ ఆ 6).. స్పోర్ట్స్ కోటా పరిధిలో ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 21 

» క్రీడలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్,కబడ్డీ, స్విమ్మింగ్ తదితరాలు. 

» అర్హత: ఇంటర్మీడియట్/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు, సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ స్థాయిలో అర్హత సాధించాలి. 

» వయసు: కనీసం 18 ఏళ్లు ఉండాలి. 

» జీతం: సంబంధిత క్రీడ, అకడమిక్ విద్యనుఅనుసరించి 6, 1వ జాతీయ పేకమిషన్ నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: స్పోర్ట్స్ నైపుణ్యాలకు 50 మార్కులు, ఫిజికల్ ఫిట్నెను 40 మార్కులు, అకడమిక్ క్వాలిఫికేషన్‌కు 10 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రైల్వే రిక్రూట్ మెంట్ సెల్, బంగ్లా నెం:12ఏ, గార్డెన్ రీచ్, కోల్‌కతా- 100043 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 02.02.2022 

» వెబ్ సైట్: https://ser.indianrailways.gov.in