11 జనవరి, 2022

తిరుపతిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే

తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈ ఆర్).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో(జే ఆర్ఎఫ్) /ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 02 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 

» వయసు: 28ఏళ్లకు మించకుండా ఉండాలి.

» జీతం: నెలకు రూ.31,000+ హెస్ఆర్ఎ చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఈమెయిల్: gopi@labs.iisertirupati.ac.in 

" దరఖాస్తులకు చివరితేది: 20.01.2022 

» వెబ్సై ట్: lisertirupati.ac.in