13 జనవరి, 2022

లోకో మోటివ్ లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్

చిత్తరంజన్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్ డబ్ల్యూ).. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 10 

» క్రీడలు: ఆర్చరీ, క్రికెట్,గోల్ఫ్, జిమ్నాస్టిక్. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. .

» లెవల్-4, 5లో ఒలింపిక్ గేమ్స్ లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. 

» లెవల్-2, 3లో ఏదైనా ఛాంపియన్‌షిప్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. 

» వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం: సంబంధిత క్రీడ, అకడమిక్ విద్యనుఅనుసరించి 6వ జాతీయ పే కమిషన్ నిబం ధనల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్రయల్, ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, జీఎంఎస్ బిల్డింగ్/సీఎల్ డబ్ల్యూ . పీఓ-చిత్తరంజన్, పస్ చిమ్ బుర ద్వాన్, షిన్-713331(పశ్చిమ బెంగాల్) 

» దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022 

» వెబ్ సైట్: www.clw.indianrailways.gov.in