13 జనవరి, 2022

వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ఢిల్లీలోని యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ- వల్లభా య్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్(వీపీసీఐ).. తాత్కా లిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 03 

» పోస్టుల వివరాలు:

1) మెడికల్ ఆఫీసర్ (సీనియర్ రీసెర్చ్ ఫెలో)- 01,

2) సోషల్ వర్కర్ (ఫీల్ ఆఫీసర్)-01, 

3) ల్యా బొరేటరీ అటెండెంట్-01.

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వేతనం: నెలకు రూ.15,070 నుంచిరూ.35,000 వరకు చెల్లిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ రిజిస్ట్రార్, వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్, యూని వర్శిటీ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ-1100071 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022 

» వెబ్ సైట్: www.vpci.org.in