13 జనవరి, 2022

ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ లైబ్రరీ ట్రెయినీ పోస్టుల భర్తీ

గాంధీనగర్ లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (ఐపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన లైబ్రరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 04 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. 

» వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి.

» స్టైపెండ్: నెలకు రూ.20,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.01.20222 

» వెబ్ సైట్: http://www.ipr.res.in