13 జనవరి, 2022

షిప్ బిలర్డ్స్ లో జీఎంఈ ట్రైనింగ్ కోర్స్ లో అడ్మిషన్స్

కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజ నీర్స్ లిమిటెడ్(జీఆర్ఎస్ఈ).. మార్చి - 2022 సెషను జీఎంఈ/టీఎంఈ ప్రీ-సీ ట్రెయినింగ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం సీట్ల సంఖ్య: 50 

» కోర్సు వ్యవధి: ఏడాది 

» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్/మెకానికల్ అండ్ ఆటోమే షన్ ఇంజనీరింగ్/నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీ ర్ణులవ్వాలి. 

» వయసు: 01.03.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇన్ ఛార్జి(టీటీసీ), జీఆర్‌సీఈ లిమిటెడ్, 5, డా.ఆర్. ఎన్.ఠాగూర్ రోడ్ (డ లాప్ బ్రిడ్జ్ దగ్గర) కోల్ కతా- 700056 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరితేది: 31.01.2022

» వెబ్ సైట్: www.grse.in