ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ విభాగం... ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 105
» పోస్టుల వివరాలు:
1) వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్-58,
2) అగ్రి బ్యాంకింగ్ విభాగం: 47.
» వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్: పోస్టులు: హెడ్ వెల్త్ స్ట్రాటజిస్ట్, ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ మేనేజర్, పోర్ట్ ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్, ప్రొడక్ట్ మేనే జర్, ట్రేడ్ రెగ్యులేషన్, గ్రూప్ సేల్స్ హెడ్, ప్రొడక్ట్ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్. అర్హత: ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
» అగ్రి బ్యాంకింగ్ విభాగం: పోస్టులు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు. అర్హత: సంబంధిత సబ్జె క్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ( గ్రాడ్యుయేషన్)తోపాటు రెండేళ్ల ఫుల్‌టైం పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం:షార్ట్ లిస్టింగ్,పర్సనల్ ఇంటర్వ్యూ /గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు..
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022
» వెబ్ సైట్: www.bankofbaroda.co.in