Type Here to Get Search Results !

తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగాలు

తెలంగాణలోని నేషనల్ హెల్త్ మిషన్.. వివిధ జిల్లాల్లో పనిచేయడానికి డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 10  

- అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: 34 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ అడ్మినిస్టే టివ్ ఆఫీసర్, మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, ఫోర్త్ ఫ్లోర్, డీఎంఈ బిల్డింగ్ డీఎం-హె ఎస్ క్యాంపస్, కోఠి, హైదరాబాద్ చిరునా మకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021 

» వెబ్సై ట్: https://chfw.telangana.gov.in

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Unknown చెప్పారు…
Merkur Slots Machines - SEGATIC PLAY - Singapore
Merkur Slot Machines. 5 더킹카지노 가입 star rating. The 코인카지노 먹튀 Merkur Casino game was the 메리트 카지노 도메인 first to feature new retro jordans video slots in the 메리트 카지노 먹튀 entire casino,

Top Post Ad

Below Post Ad