24 నవంబర్, 2021

SJV India Limited లోఉద్యోగాలు

మినీరత్న సంస్థ అయిన ఎస్జేవీఎన్ లిమిటెడ్.. ఫీల్డ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 15 

» విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హెమోర్/ఫైనాన్స్, 

» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ,ఎంబీ ఏ/పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏసీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. 

వయసు: 30 ఏళ్లు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2019/2020 ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.12.2021 

» వెబ్ సైట్: https://sjvindia.com