24 నవంబర్, 2021

బెంగళూరులో Jobs | Only Interview

బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ (ఐఎస్ సీఎస్ఆర్ ఎం)... వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 04 

» పోస్టుల వివరాలు: 

క్లర్క్-01, 

మేనేజ్ మెంట్ అసిస్టెంట్-08. 

- అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో గ్రాడ్యుయేషన్/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

 » దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021 

» వెబ్ సైట్: www.instem.res.in