24 నవంబర్, 2021

ఎంటర్‌ప్రెన్సర్‌షిప్ మరియు మేనేజ్‌మెంట్ Job Notification 2021

తంజావూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్(ఎఎఫ్ టీఈఎం)... ఒప్పంద ప్రాతిపది కన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 04

» పోస్టుల వివరాలు: టీం లీడర్, కన్సల్టెంట్,  యంగ్ ప్రొఫెషనల్స్.. 

» విభాగాలు: ఐటీ, మెషినరీ/ప్రాసెస్/ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్యాకింగ్.. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో ఎంసీఏ/ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/మా స్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,75,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 24.11.2021 

» పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.iifpt.edu.in