23 నవంబర్, 2021

తెలంగాణ BSNL లో ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్లోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), తెలంగాణ సర్కిల్.. డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 22 

- శిక్షణా వ్యవధి: ఏడాది. 

- అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 

» వయసు: అప్రెంటిషిప్ నిబంధనల ప్రకారం ఉండాలి. 

» ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 20.11.2021 

» ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది: 29.11.2021 

» బీఎస్ఎన్ఎల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 02.12.2021 

» వెబ్ సైట్: www.telangana.bsnl.co.in