24 నవంబర్, 2021

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (యూసీఎంఎ.స్) మైక్రోబయాలజీ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 07 

» పోస్టుల వివరాలు

సైంటిస్ట్ బి(మెడికల్)-01,

సైంటిస్ట్ బి(నాన్ మెడికల్) -01, 

రీసెర్చ్ అసిస్టెం ట్-01,

లాబొరేటరీ టెక్నీషియన్స్-02, 

డేటా ఎంట్రీ ఆపరేటర్-01, 

మల్టీ టాస్కింగ్ స్టాఫ్-01.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021 

» పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.ucms.ac.in