24 నవంబర్, 2021

పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

గుజరాత్ లో ఉన్న ఓఎ జేసీ పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్( ఓపీఏఎల్).. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూ టివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 13 

» పోస్టుల వివరాలు

1) మార్కెటింగ్-09,

2) మెటీరియల్ మేనేజ్మెంట్-01, 

3) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-02, 

4) కంపెనీ సెక్రటరీ-01. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.12.2021 

» వెబ్ సైట్: www.opalindia.in