24 నవంబర్, 2021

నావల్ షిప్ రిపేర్ యార్డ్ పదవతరగతి అర్హతతో జాబ్స్

కర్ణాటకలోని నావల్ షిప్ రిపేర్ యార్డ్, గోవా లోని నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యాల్లో ట్రేడ్ అప్రెం టిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 173 

» ఖాళీల వివరాలు: 

1) నావల్ షిప్ రిపేర్‌యార్డ్, కర్ణాటక- 150, 

2) నావల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్, గోవా-23. 

» విభాగాలు: కార్పెంటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, పెయింటర్, ప్లంబర్, టెయిలర్ తదితరాలు. 

- అర్హత: సంబంధిత సెషలైజేషన్లో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, కనీసం 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 

» వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. 

» స్టయిపండ్: నెలకు రూ.7700 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల్లో మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీసర్ -ఇంచార్జ్, డాక్బర్డ్ అప్రెంటిస్ స్కూల్, నావల్కప్ రిపేర్ యార్డ్, నావల్ బేస్, కార్వార్, కర్ణాటక-581308 చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 19.12.2021 

» వెబ్ సైట్: www.apprenticeshipindia.gov.in