25 నవంబర్, 2021

ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) ... ప్రకాశం జిల్లా ఆసుపత్రుల్లో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిప దికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 80 

» పోస్టుల వివరాలు:  

1) రేడియోగ్రాఫర్-07,

2) ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 -19, 

3) థియేటర్ అసిస్టెంట్08, 

4) ల్యాబ్ టెక్నీషియన్-17, 

5) ఆప్తాల్మిక్ అసిస్టెంట్-03, 

6) ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ -03, 

7) ఫిజియోథెరపిస్ట్-01, 

8) జూనియర్ అసిస్టెంట్/డీఈఓ-07, 

9) రికార్డ్ అసిస్టెంట్/ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్-03, 

10) ఆఫీస్ సబార్డినేట్/క్లాస్ 4-08, 

11) పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్-04. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ, బ్యాచిలర్ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిఉండాలి. 

» వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. . 

» వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం, - ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును ది డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పి టల్ సర్వీసెస్ (ఏపీవీవీపీ) ఓల్డ్ రిమ్స్ - క్యాంపస్, ఆపోజిట్ కలెక్టరేట్, ఒంగోలు, ఏపీ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021 

» వెబ్ సైట్: https://prakasam.ap.gov.in