18 నవంబర్, 2021

ఆంధ్రప్రదేశ్ లో గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 7 శాఖల్లో కలిపి 25 రకాల గెజిటెడ్ పోస్టుల భర్తీకి బుధవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది.  

1) ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు-11, 

2) సెరికల్చర్ ఆఫీసర్-1, 

3) అగ్రికల్చర్ ఆఫీసర్- 6, 

4) డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2 - 02, 

5) టెక్నికల్ అసిస్టెంట్ (పోలీస్)-1, 

6) అసిస్టెంట్ కమిషనర్(దేవాదాయ)-03, 

7) అసిస్టెంట్ డైరె స్టర్(హార్టికల్చర్)-1 

పోస్టుల భర్తీకి డిసెంబరు 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తా మని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు