22 నవంబర్, 2021

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ కంపెనీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో ఉన్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటె డ్(ఏపీఎస్పీడీసీఎల్).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్ మెంట్ ట్రెయినీ, చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది... 

» మొత్తం పోస్టుల సంఖ్య: 10 

» పోస్టుల వివరాలు: 

1) మేనేజ్మెంట్ ట్రెయినీలు(ఫైనాన్స్)-08, 

2) చార్టర్డ్ అకౌంటెంట్-02. 

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021 

» పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.apspdcl.in