24 నవంబర్, 2021

కమలా నెహ్రూ కాలేజ్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన కమలా నెహ్రూ కాలేజ్(కేఎన్‌సీ).. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 12 

» పోస్టుల వివరాలు: 

సీనియర్ పర్సనల్ అసిస్టెం ట్-01, 

ప్రొఫెషనల్ అసిస్టెంట్ (లైబ్రరీ)-01, 

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్స్)01, 

జూనియర్ అసిస్టెంట్ కమ్ కేర్ టేకర్-04,

లైబ్రరీ అటెండెంట్-04, 

ఎంటీఎస్ ల్యా బొరే టరీ అటెండెంట్-01. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచి లడ్ గ్రీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్, బీఈ/బీ టెక్/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. 

» వయసు: 27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 

” ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021 

» వెబ్ సైట్: knc.edu.in