18 నవంబర్, 2021

ప్రభుత్వ సంస్థలో ఒక సంవత్సరం పని చేయడానికి అభ్యర్థులు కావలెను

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా(ఏఐసీ).. వివిధ రాష్ట్రాల్లో పనిచేసేం దుకు ఒప్పంద ప్రాతిపదికన క్లస్టర్ హెడ్ ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: క్లస్టర్ హెడ్ 

- అర్హత: గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ/డిప్లొమా(అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్)/ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. 

» వయసు: 45 ఏళ్లు మించకూడదు. 

» అనుభవం: కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి. 

» ఒప్పంద వ్యవధి: ఒక సంవత్సరం 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021 

» వెబ్ సైట్: www.aicofindia.com