25 నవంబర్, 2021

తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెవో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎ న్ హెచ్ఎం) ప్రోగ్రామ్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 1176 

» పోస్టుల వివరాలు: 

1) అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకా లజీ-18, 

2) జీరియాట్రిక్-13, 

3) ఈఎటీ-13, 

4) పీ డియాట్రిక్స్-13,

5) స్కిన్-13,

6) ఆర్థోపెడిక్స్- 13, 

7) చెస్ట్-13, 

8) ఎన్ సీడీ-13, 

9) జనరల్ సర్జరీ-18.

» అర్హత: ఎంబీబీఎస్ తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్ |డీఎన్ బీ /డిప్లొమా) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

» వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

» ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెవో, కాకి నాడ, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021 

» Website: https://eastgodavari.ap.gov.in