22 నవంబర్, 2021

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అమరావతి లోని ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీపీవీపీ)... వివిధ జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతి పదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 896 

» పోస్టుల వివరాలు:  

1) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు- 794, 

2) సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్-86, 

3) డెంటల్ అసిస్టెంట్ సర్జన్-16.

అర్హతలు 

» సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు: విభా గాలు:  గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనెస్తీ షియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్టో పెడిక్స్ తదితరాలు. 

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్ టీ ఉత్తీర్ణత ఉండాలి. 

» సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. 

» డెంటల్ అసిస్టెంట్ సర్జన్: బీడీఎస్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు గరిష్ట వయోప రిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 01.12.2021 

» వెబ్ సైట్: https://cfw.ap.nic.in/