25 నవంబర్, 2021

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషద్ విజయనగరంలో 89 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ).. విజయనగరం జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద అవుట్ సో ర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 89  

పోస్టుల వివరాలు: 

1) ల్యాబ్ టెక్నీషియన్-15,

2) ఫార్మసిస్ట్ గ్రేడ్ 2–29, 

3) థియేటర్ అసిస్టెంట్11, 

4) రేడియోగ్రాఫర్-04, 

5) ల్యా బ్ అటెండెంట్ - 22, 

6) ఆప్తాల్మిక్ అసిస్టెంట్-04, 

7) ఆడియోమెట్రీ షియన్-04, 

8) ఫిజియోథెరపిస్ట్-01, 

9) జూనియర్ అసిస్టెంట్/ డీఈఓ-10,

10) రికార్డ్ అసిస్టెంట్/మెడికల్ రికార్డ్ అసిస్టెంట్-02, 

11) ఆఫీస్ సబార్డినే టర్-03, 

12) పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్-04.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, డీఎంఎల్టీ, డిగ్రీ/డిప్లొమా, డీఫా ర్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. 

» వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్ఎస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్యాంపస్, విజయనగరం చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021

» వెబ్ సైట్  http://vizianagaram.ap.gov.in