25 నవంబర్, 2021

ఏపీ వైద్య విధాన పరిషత్ అనంతపురంలో 76 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ).. అనంతపురం ఆసుపత్రుల్లో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిప దికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

* మొత్తం పోస్టుల సంఖ్య: 16

» పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజి యోథెరపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ తదితరాలు. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ, బ్యాచిలర్ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్/పారా మెడికల్ లో రిజిస్టర్ అయి ఉండాలి..

» వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

» వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పి అటల్ సర్వీసెస్ (ఏపీవీవీపీ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021 

» వెబ్ సైట్: https://ananthapuramu.ap.gov.in