23 నవంబర్, 2021

కడప డీసీసీ బ్యాంక్ లో 75 క్లర్క్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలో ది కడప డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్.. క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 75 

» అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిషపై అవగాహనతోపాటు స్థానిక భాషలో ప్రొఫి షియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

» వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

» ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేసారు. 

» పరీక్షా విధానం: ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమా ధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధి స్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.12.2021 

» వెబ్ సైట్: https://www.kadapadccb.in