29 నవంబర్, 2021

ఇమెయిల్ చేస్తే చాలు నెలకు 50,000 వేతనం

భువనేశ్వర్(ఒడిశా)లోని నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్).. ఒప్పంద ప్రాతిపదికన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంసీఏ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అను భవం ఉండాలి.

» వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఈ మెయిల్: cc.job@niser.ac.in 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021 

» ఇంటర్వ్యూ తేదీలు:23.12.2021 & 24.12.2021 

» వెబ్ సైట్: https://www.niser.ac.in