25 నవంబర్, 2021

ఏపీ వైద్యవిధాన పరిషత్ గుంటూరులో 42 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ).. గుంటూరు జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 42 

పోస్టుల వివరాలు: 

1) రేడియోగ్రాఫర్-01, 

2) ఫార్మ సిస్ట్ గ్రేడ్ 2-14, 

3) థియేటర్ అసిస్టెంట్-02, 

4) ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2-12, 

5) ఆప్తాల్మిక్ అసి స్టెంట్-01,

6) ఆడియోమెట్రీషియన్-01,

7) జూని యర్ అసిస్టెంట్/డీఈఓ-06, 

8) ఆఫీస్ సబార్డినేట్స్-04, 

9) పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్స్-01. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ, డిగ్రీ/డిప్లొమా, డి ఫార్మసి/బిఫార్మసి/ఎంఫార్మసీ ఉత్తీర్ణుల వ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి. 

» వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్ఎస్, ఏపీ వీవీపీ, గుంటూరు చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021 

» వెబ్సైట్ : https://guntur.ap.gov.in