25 నవంబర్, 2021

ఏపీ వైద్యవిధాన పరిషత్ కృష్ణాలో 39 పోస్టులు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ).. కృష్ణా జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద అవుట్ సోర్సింగ్ ప్రాతిపది కన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 39

» పోస్టుల వివరాలు: 

1) ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 - 10, 

2) ల్యాబ్ టెక్నీషియన్-09, 

3) రేడియోగ్రాఫర్-02, 

4) థియేటర్ అసిస్టెంట్-03,

5) ల్యాబ్ అటెండెంట్ -02, 

6) జూనియర్ అసిస్టెంట్-12,

7) ఆఫీస్ సబార్డినేట్-01. 

» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ, డిగ్రీ/డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

» వయసు: 18 నుంచి 42 ఏళ్ల ఏళ్ల మధ్య ఉండాలి. 

» ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం:  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పి టల్ సర్వీసెస్, డిస్ట్రిక్ హాస్పిటల్ క్యాంపస్, కృష్ణా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. 

» దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021 

» వెబ్ సైట్: https://krishna.ap.gov.in