28 నవంబర్, 2021

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు || ఏపీ ఇండస్ట్రీస్, విజయవాడలో 23 పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్.. ఒప్పంద ప్రాతిపదికన మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్,లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్..పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 23 

» పోస్టుల వివరాలు: 

జూనియర్ అసిస్టెంట్-08,

రికార్డ్ అసిస్టెంట్-01, 

ఆఫీస్ సబార్డినేట్-12,

వాచ్ మెన్-01, 

స్వీపర్-01.

» అర్హత: పోస్టులను అనుసరించి తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

» వయసు: 01.10.2021 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

» వేతనం: పోస్టులను అనుసరించి నెలకు రూ.12000 నుంచి రూ.15000 వరకూ అందిస్తారు.

» ఎంపిక విధానం: కాంపిటెంట్ అధారిటీ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021

» వెబ్ సైట్: www.apindustries.gov.in