24 నవంబర్, 2021

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ విభాగం.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 115 

» పోస్టుల వివరాలు: 

ఎకనమిస్ట్-01, 

ఇనం ట్యా క్స్ ఆఫీసర్-01, 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ01, 

డేటా సైంటిస్ట్-01, 

క్రెడిట్ ఆఫీసర్లు-10, 

డేటా ఇంజనీర్లు-11, 

ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్01, 

ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్-02, 

రిస్క్ మేనేజర్లు -05, 

టెక్నికల్ ఆఫీసర్లు (క్రెడిట్) - 05, 

ఫైనాన్షి యల్ అనలిస్ట్-20, 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15, 

లా ఆఫీసర్లు-20,

రిస్క్ మేనేజర్లు-10, 

సెక్యూ రిటీ-12. 

- అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/సీఎఫ్స్/ఏసీ ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

» వయసు: పోస్టుల్ని అనుసరించి 20-45 ఏళ్ల మధ్య ఉండాలి. 

- ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» పరీక్షా విధానం: రాతపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున తగ్గిస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 28.11.2021

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021

» వెబ్ సైట్: www.centralbankofindia.co.in