8 అక్టోబర్, 2021

తెలంగాణలో నర్సింగ్ కోర్సు పాస్ అయిన వారికి కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు

 తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వైద్య విధాన పరిషత్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : స్టాఫ్ నర్సు

మొత్తం ఖాళీలు : 08

అర్హత : జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత.

వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 21,000/ - 50,000/-

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 08, 2021

దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 23, 2021

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్‌, కొండాపూర్‌, రంగారెడ్డి జిల్లా-500004

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here