7 అక్టోబర్, 2021

డిగ్రీ పాస్ అయిన వారికి చక్కటి బ్యాంకు ఉద్యోగ అవకాశాలు

 IBPS - దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ - XI   లో ఖాళీగా  ఉన్న ఉద్యోగాల భర్తీకి  అర్హులైన అభ్య‌ర్థుల నుంచి  దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


   

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :    

    

       

జాబ్ : క్లరికల్ కేడర్ పోస్ట్

మొత్తం ఖాళీలు : 5830

ఆంధ్రప్రదేశ్ - 263, తెలంగాణ - 263.

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 28 ఏళ్ల మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం OBC, SC / ST వాళ్ళకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 - 1,00,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

             దరఖాస్తు విధానం:        ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

             దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/- చెల్లించాలి.

             దరఖాస్తులకు ప్రారంభతేది:        అక్టోబర్ 07, 2021

             దరఖాస్తులకు  చివరి తేది:        అక్టోబర్ 27, 2021

వెబ్ సైట్  :Click Here
నోటిఫికేషన్:Click Here