3 అక్టోబర్, 2021

ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు

 భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ది ఫ‌ర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్‌) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఇంజినీర్ డిజైన్‌

జాబ్ విభాగాలు: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌ - పైపింగ్, ప్రాసెస్‌, మెకానికల్‌ - పీసీఈ, మెకానిక‌ల్‌ - ఎంఎంహెచ్‌.

మొత్తం ఖాళీలు : 06

అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌ని అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 35 సంవ‌త్స‌రాలు మించ‌కుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25,000 - 70,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 02, 2021

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: అక్టోబర్ 08, 2021

ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు పంప‌డానికి చివ‌రితేది: అక్టోబర్ 18, 2021

చిరునామా: DGM(HR) IR, HR Department, FEDO Building, FACT, Udyogamandal, - 683501

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here