4 అక్టోబర్, 2021

ఇంజనీరింగ్ డిగ్రీ పాసైన వారికి కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు

 భారత ప్రభుత్వానికి చెందిన ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ లో ఖాళీగా  ఉన్న ఉద్యోగాల భర్తీకి  అర్హులైన అభ్య‌ర్థుల నుంచి  దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..   

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :             

జాబ్ ఖాళీలు: 1) సైంటిస్టు సి: 09

2) సైంటిస్ట్ డి: 02

3) సైంటిస్ట్ ఎఫ్: 01

జాబ్ విభాగాలు: సెస్మాలజీ / జియో సైన్సెస్ / జియాలజీ, అట్మాస్పిరిక్ సైన్సెస్, ఓషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓషన్ మోడలింగ్ అండ్ డేటా అసిమిలేషన్, కోస్టల్ ఇంజినీరింగ్ తదితరాలు.

మొత్తం ఖాళీలు : 12

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 45 ఏళ్ల మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 40,000 - 1,20,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

             దరఖాస్తు విధానం:        ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

             దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

             దరఖాస్తులకు ప్రారంభతేది:        అక్టోబర్ 03, 2021

             దరఖాస్తులకు  చివరి తేది:        అక్టోబర్ 23, 2021

వెబ్ సైట్  :Click Here
నోటిఫికేషన్:Click Here