3 అక్టోబర్, 2021

ఇంటర్ పాస్ అయిన వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు

 దిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ స‌మాచార‌, ప్రసార మంత్రిత్వశాఖ‌కు చెందిన‌ ప్ర‌సార్‌ భార‌తి లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : కాస్ట్ ట్రెయినీ

మొత్తం ఖాళీలు : 16

అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 60శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 40 సంవ‌త్స‌రాలు మించ‌కుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 10,000 - 40,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి టెస్ట్‌ / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 02, 2021

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here