3 అక్టోబర్, 2021

ఇంటర్ పాస్ అయిన వారికి కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు

 భార‌త ప్ర‌భుత్వానికి చెందిన సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ గుజ‌రాత్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఫైనాన్స్ ఆఫీస‌ర్‌, లైబ్రేరియ‌న్‌, సెక్ష‌న్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్‌, అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, హింది టైపిస్ట్ త‌దిత‌రాలు.

మొత్తం ఖాళీలు : 46

అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్ టైపింగ్‌, కంప్యూట‌ర్ నైపుణ్యాలు. సంబంధిత ప‌ని అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్ళు, 57 ఏళ్ళు మించ‌కుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 20,000 - 1,70,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 02, 2021

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: అక్టోబర్ 29, 2021

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీలు పంపడానికి చివ‌రి తేది: నవంబర్ 12, 2021

చిరునామా: Recruitment Cell, Central University of Gujarat, Sector-29, Gandhinagar - 382030, Gujarat, India

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here