1 అక్టోబర్, 2021

ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి ఏపీపీఎస్సీ లో ఉద్యోగ అవకాశాలు

 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ సర్వీస్‌ విభాగం లో ఖాళీగా  ఉన్న ఉద్యోగాల భర్తీకి  అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ  జాబ్ యొక్క పూర్తి వివరాలు :

 

జాబ్: అసిస్టెంట్‌ డైరెక్టర్లు

ఖాళీలు : 06

అర్హత : పోస్టుల్ని అనుసరించి సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ / బీటెక్‌ / తత్సమాన ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.  

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 40,000 - 1,50,000/-

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

             దరఖాస్తు ఫీజు : జనరల్ కు  రూ. 370/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 120/-

             దరఖాస్తులకు ప్రారంభతేది:     అక్టోబర్ 22, 2021

         దరఖాస్తులకు చివరితేది:     నవంబర్ 12, 2021

వెబ్ సైట్  :Click Here
నోటిఫికేషన్:Click Here