23 అక్టోబర్, 2021

పండగే పండగ... 100 కాదు 200 కాదు ఏకంగా 1900 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్) దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలలో ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 1900

1) ఆపరేటర్‌ అటెండెంట్‌ 488, 

2) మెకానికల్‌ 205, 

3) మెకానికల్‌ (బాయిలర్‌) 80, 

4) మెకానికల్‌ 236, 

5) కెమికల్‌ 362, 

6) ఎలక్ట్రికల్‌ 285, 

7) ఇన్‌స్ట్రుమెంటేషన్ 117, 

8) అకౌంటెంట్‌ 31, 

9) సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ 63, 

10) డాటా ఎంట్రీ ఆపరేటర్ 94 

అర్హతలు: బీఎస్సీ, ఐటీఐ, బీకామ్‌, పదో తరగతి పాసై, 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, అకడమిక్‌ మార్కుల ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 12

అడ్మిట్‌ కార్డుల విడుదల: నవంబర్‌ 16 నుంచి

రాత పరీక్ష: నవంబర్‌ 21

వెబ్‌సైట్‌: https://iocl.com/