15 సెప్టెంబర్, 2021

ఇంజనీరింగ్ డిప్లమో లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వారికి చక్కటి ఉద్యోగావకాశాలు

 ముంబయిలోని భారత ప్రభుత్వరంగానికి చెందిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌.

జాబ్ ట్రేడులు: కెమికల్‌, సివిల్, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్‌.

ఖాళీలు : 87

అర్హత : టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ - కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ - సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 18,000 - 30,000/-

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 11, 2021

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 21, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here