16 సెప్టెంబర్, 2021

పదవ తరగతి పాస్ అయిన వారికి కూడా చక్కటి ఉద్యోగావకాశాలు

 భారత ప్రభుత్వరంగ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని IREL (ఇండియా) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు : 1) గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (ఫైనాన్స్, హెచ్‌ఆర్‌) : 13

2) డిప్లొమా ట్రెయినీ (టెక్నికల్‌) : 18

3) జూనియర్‌ సూపర్‌వైజర్‌: 01

4) పర్సనల్‌ సెక్రటరీ : 02

5) ట్రేడ్స్‌మెన్‌ ట్రెయినీ (ఐటీ) : 20

మొత్తం ఖాళీలు : 54

అర్హత : పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్‌ / సీఎంఏ ఇంటర్మీడియట్ / గ్రాడ్యుయేట్‌ (కామర్స్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : పోస్టును అనుసరించి 26 ఏళ్ళు, 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25,000 - 90,000 /-

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ / ట్రేడ్‌ టెస్ట్‌ / కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 400/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 15, 2021

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 05, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here