1 మార్చి, 2021

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC లో ఉద్యోగాలు

 యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండిఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఎక‌న‌మిక్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌), ప్రోగ్రామ‌ర్ గ్రూప్‌-ఏ, ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్, అసిస్టెంట్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్, సీనియ‌న్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌.

ఖాళీలు : 89

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ ,లా డిగ్రీ ,మాస్ట‌ర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 40,500 - 95,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష ,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 28, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 18, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here