4 మార్చి, 2021

UPSC లోని IFS శాఖకు చెందిన నెలకు 1,20,000 వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS),2021

ఖాళీలు : 110

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 21-32 ఏళ్ళ మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 45,000 - 1,20,000/-

ఎంపిక విధానం: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్) , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 04, 2021.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 24, 2021.

ప్రిలిమ్స్ ప‌రీక్ష‌తేది: జూన్ 27, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here