4 మార్చి, 2021

SAI స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ పాసైన వారికి నెలకు 60,000 వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు

 న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ ( ప్రాజెక్ట్ అండ్ అడ్మిన్, అథ్లెట్ రిలేష‌న్ మేనేజ‌ర్, లీగ‌ల్).

ఖాళీలు : 54

అర్హత : బీ.టెక్ / ఎంబీఏ / రెండేళ్ల‌ పీజీడీఎం (స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌) , లీగ‌ల్ జాబ్ కి ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 40,000 - 60,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 05, 2021.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 20, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here