5 మార్చి, 2021

కేవలం పదవ తరగతి పాస్ అయిన వారికి కూడా హైదరాబాదు లోనే NIN అనే ప్రభుత్వ సంస్థ లో నెలకు 95 వేల రూపాయల వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు

 హైద‌రాబాద్ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖకు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (NIN) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సైంటిస్ట్‌-సి (మెడిక‌ల్‌), అడ్మిన్ అసిస్టెంట్ (మ‌ల్టిప‌ర్ప‌స్‌), రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్-3 (ల్యాబ్ టెక్నీషియ‌న్‌), డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్, అటెండెంట్‌.

ఖాళీలు : 06

అర్హత : పదవ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ , మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. అనుభవం కూడా ఉండాలి. 

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

పని ప్రదేశం: ఎంఆర్‌హెచ్ఆర్‌యూ, చంద్ర‌గిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.

వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 25,560 - 95,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ -మెయిల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 05, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఇంటర్వ్యూ తేది: మార్చి 15, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here