ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ద్వారా ఆంధ్రప్రదేశ్లోని మల్లాడి డ్రగ్స్ కంపెనీ తిరుపతి లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
ఉద్యోగం పేరు : ట్రైనీ / కెమిస్ట్ / Sr.కెమిస్ట్ / ఎలక్ట్రీషియన్ / ఫిట్టర్.
ఖాళీలు : 60
అర్హత : ఐటిఐ (ఎలక్ట్రికల్ / మెకానికల్) / డిప్లొమా (ఎలక్ట్రికల్ / మెకానికల్), B.sc.కెమిస్ట్రీ / M.sc.కెమిస్ట్రీ / బి. టెక్ కెమికల్. 2017 -2020 మధ్య పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
పని ప్రదేశం: మల్లాడి డ్రగ్స్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 16,860 - 45,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ / ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
ఇంటర్వ్యూ తేది: మార్చి 08, 2021.
ఇంటర్వ్యూ వేదిక: SIEMENS CENTER OF EXCELLENCE, S. V. U COLLEGE OF ENGINEERING, Gate No-4, SV UNIVERSITY, TIRUPATI, CHITTOOR DIST,517501
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here
0 Comments
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి