4 మార్చి, 2021

ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ HPCL లో చార్టెడ్ ఎకౌంట్ ఉద్యోగాలు

 ముంబ‌యి ప్ర‌ధానకేంద్రంగా ఉన్న ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (HPCL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : చార్టెర్డ్ అకౌంటెంట్లు.

ఖాళీలు : 25

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 50% మార్కుల‌తో ICAI నుంచి చార్టెర్డ్ అకౌంటెంట్‌ (సీఏ) ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 27 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 50,000 - 1,60,000/-

ఎంపిక విధానం: సిఏ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేశాక గ్రూప్ డిస్క్ సన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1180/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 03, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 31, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here