4 మార్చి, 2021

ప్రభుత్వ రంగ సంస్థ HPCL లో నెలకు 3,60,000 వరకు వేతనంతో కూడిన మేనేజర్ ఉద్యోగాలు

 ముంబ‌యి ప్ర‌ధానకేంద్రంగా ఉన్న ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (HPCL)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : చీఫ్ మేనేజ‌ర్‌ / డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్, ఆఫీస‌ర్,

ఖాళీలు : 11

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ / బీటెక్‌, ఎంఈ / ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 45 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 80,000 - 3,60,000/-

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, గ్రూప్ డిస్క్ సన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

పరీక్ష విధానం : జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్, టెక్నిక‌ల్‌ / ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ మీరు ఎంచుకున్న పోస్ట్ కి సంబందిచిన ప్రశ్నలు టెక్నికల్ లో అడుగుతారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1180/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 03, 2021.

దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 15, 2021

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here