4 మార్చి, 2021

హైదరాబాదులోని GRIET సంస్థలో ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి నెలకు 1,40,000 వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు

 హైద‌రాబాద్‌లోని గోక‌రాజు రంగ‌రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (GRIET) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : టీచింగ్, నాన్ టీచింగ్.

టీచింగ్ జాబ్ విభాగాలు: ప్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, లైబ్రేరియ‌న్, పిజిక‌ల్ డైరెక్ట‌ర్ (విమెన్‌).

నాన్ టీచింగ్ జాబ్ విభాగాలు: హెచ్ఆర్ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్‌, సాఫ్ట్‌వేర్‌/ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌, నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌, హార్డ్‌వేర్ ఇంజినీర్‌, కాంపిటీటివ్ కోడింగ్ ట్రైన‌ర్లు (సీ, జావా, పైథాన్‌).

ఖాళీలు : 30

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ / బీటెక్‌ , ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. నాన్ టీచింగ్ జాబ్స్ కి ఏదైనా డిగ్రీ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 25 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 32,000 - 1,40,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

ఈ-మెయిల్‌: : careers@griet.ac.in

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 03, 2021.

దరఖాస్తులకు చివరితేది : మార్చి 10, 2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here