5 మార్చి, 2021

తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాలలోని డిగ్రీ పాసైన వారందరికీ కేవలం ఇంటర్వ్యూల ద్వారా నెలకు నలభై వేల వరకు వేతనం ఇచ్చే ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APSSDC) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని Navata Road Transport కంపెనీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : క్లర్క్, ఆఫీసర్ / సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్. మేనేజర్ (సేల్స్ & ఆపరేషన్స్), ఆఫీసర్ (వాహన నిర్వహణ), డ్రైవర్లు, క్లీనర్లు / వాహన సహాయకులు.

ఖాళీలు : 200

అర్హత : ఏదైనా డిగ్రీ / పిజి / బి.టెక్ (మెకనికల్) / డిప్లొమా (మెకనికల్), పదవ తరగతి పాస్ / ఫెయిల్ - హెవీ డ్రైవింగ్ లైసెన్స్ , వాహన నిర్వహణ పనులపై ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ.

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 15,660 - 40,000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ / ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

ఇంటర్వ్యూ తేది: మార్చి 09, 2021.

ఇంటర్వ్యూ వేదిక: Sri Venkateswara College

of Arts & Computer

Sciences, Sri Krishna Geethashramam,

Gandhi Road,

Proddutur, Kadapa -

 516361

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here